Logo
Date of Publish : 19 March 2023, 3:26 pm
Editor : Sake Naresh

“జనం కోసం జనసేన” మహా పాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం

      రాజానగరం ( జనస్వరం ) : రాజానగరం మండలం, ముక్కినాడ పాకలు గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు,  బత్తుల వెంకటలక్ష్మి  పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు వైవరించారు. ఆడపడుచులకు బొట్టు పెట్టి "గాజు గ్లాసు" గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనపార్టీని ఆధికారంలోకి తీసుకురావడమే అధికార లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అధికారాన్ని ఇచ్చి చూడాలని సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, ముక్కినాడ పాకలు గ్రామ వాసులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com