Logo
Date of Publish : 25 April 2023, 4:16 pm
Editor : Sake Naresh

పాలకొల్లులో జనం చెంతకు జనసేన కార్యక్రమం

              పాలకొల్లు ( జనస్వరం ) : పోడూరు మండలంలో బోనం చినబాబు  ఆధ్వర్యంలో పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ గారి అధ్యక్షతన, జనం చెంతకు జనసేన కార్యక్రమం 5వ రోజు వేడంగి గ్రామంలో రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ గ్రామంలో అధికారంలో ఉన్న పార్టీ చేసే అక్రమాలను, అవినీతి పరిపాలనను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగింది. వాటికి పరిష్కారం వచ్చే దిశగా జనసేన ఎప్పుడు ముందుంటుంది అని ప్రజలకు జనసేన ఎప్పుడు అండగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, పోడూరు మండలం ఎంపీటీసీ నరసింహారావు, మానేపల్లి శ్రీధర్, గ్రామ అధ్యక్షులు కొర్రకూటి హరి, వేడంగి పాలెం అధ్యక్షులు లంకలపల్లి ప్రసాద్, వీర మహిళలు రియా, పద్మజ, విష్ణుకుమారి, సైనికులు వెంపటాల వంశి, బోర్ర మణికంఠ, గుబ్బల ఉదయ్ భాస్కర్, చందు, శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com