Logo
Date of Publish : 01 April 2023, 4:15 pm
Editor : Sake Naresh

చిత్తూరు నియోజకవర్గంలో జనబాట కార్యక్రమం

      చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు నగరంలోని 19వ వార్డులో జనసేన జనబాట కార్యక్రమం మూడవ రోజు చిత్తూరు నగర ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో కొనసాగింది. జనసేన శ్రేణులు గడప గడపకు తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోజు రోజుకి వైసీపీ ఆగడాలు ఎక్కువ అయ్యాయని, త్వరలోనే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, భానుప్రసద్. చిత్తూరు నగర ఉపాధ్యక్షులు రూపేష్, సీనియర్ నాయకులు పూల చందు, లోచన్, ప్రశాంత్, హరీష్, అరుణ్. వీర మహిళలు అంజలి, జయంతి, వనిత మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com