Logo
Date of Publish : 03 September 2022, 2:42 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోటలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు

       శృంగవరపుకోట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ట్టిన రోజు సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గం వబ్బిన సత్యనారాయణ గారు 36000 వేల రూపాయలు జనసేన పార్టీకి  " నా సేన కోసం నా వంతుగా " కార్యక్రమంలో భాగంగా ఫోన్ పే  రూపంలో పంపడం జరిగింది. పార్టీకి ఎల్లప్పుడూ తోడుగా అండగా వుంటానని మన పార్టీ అధినేత ఆదేశానుశారం నడుచుకుంటానని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. జనసేన VR పేట యూత్ ఆధ్వర్యములో జంక్షన్ లో రక్తదాన శిబిరం వద్ద కేక్ కట్టింగ్ జరిగినది. జనసేనా సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ వారు 50మంది నుండి రక్తం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జని సతీష్, అరిగి సన్యాసి రావు, తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com