శృంగవరపుకోటలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు

శృంగవరపుకోట

       శృంగవరపుకోట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ట్టిన రోజు సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గం వబ్బిన సత్యనారాయణ గారు 36000 వేల రూపాయలు జనసేన పార్టీకి  ” నా సేన కోసం నా వంతుగా ” కార్యక్రమంలో భాగంగా ఫోన్ పే  రూపంలో పంపడం జరిగింది. పార్టీకి ఎల్లప్పుడూ తోడుగా అండగా వుంటానని మన పార్టీ అధినేత ఆదేశానుశారం నడుచుకుంటానని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. జనసేన VR పేట యూత్ ఆధ్వర్యములో జంక్షన్ లో రక్తదాన శిబిరం వద్ద కేక్ కట్టింగ్ జరిగినది. జనసేనా సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ వారు 50మంది నుండి రక్తం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జని సతీష్, అరిగి సన్యాసి రావు, తదితరులు పాల్గొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way