Logo
Date of Publish : 18 February 2023, 3:31 am
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తకి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య 

      నక్కపల్లి, (జనస్వరం) : నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగొళ్ళుకి చెందిన జనసైనికుడు బద్ది గంగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాపడి వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. కియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేన పార్టీ కార్యాలయం నుండి 5 వేలు రూపాయలు చెక్కును సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అధ్వర్యంలో యువ నాయుకులు గెడ్డం చైతన్య గంగరాజుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లల రత్నాజి, వెలగా బుజ్జి, బద్ది గోవిందరావు, బోయిన సురేష్, లోవరాజు, తాతాజి, రాంబాబు, వెలగా కన్నారావు, బాబ్జి మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com