Logo
Date of Publish : 03 November 2023, 10:18 pm
Editor : Sake Naresh

జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN కార్యక్రమం

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన విజయ యాత్ర - AP NEEDS PAWAN KALYAN కార్యక్రమం నిర్వహించారు.  కొండమిట్టలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించారు. గడిచిన 4.5 సం.లో ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాన్ని, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. త్రాగు నీరు, డ్రైనేజ్ కాలువల సమస్యను తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, నాయకులు దినేష్, గురవయ్య, రాజేష్, సురేష్, గిరీష్, శ్రీరామ్ , వీర మహిళలు కవిత, బతెమ్మ, శారద , సకుంతలమ్మ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com