పాలకొల్లు ( జనస్వరం ) : అచ్చిగట్లపాలెంలో పరశురామయ్యగారి తోట వద్ద.. డ్రైనేజీ సమస్య వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన వీరమహిళ రియా అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్య వల్ల డెంగు, మలేరియా లాంటి రోగాలకి గురి అవుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా చర్యలు తీసుకొని మునిసిపల్ సిబ్బందిని పంపించగా వారికి ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల్ని వివరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com