Logo
Date of Publish : 15 November 2023, 10:24 pm
Editor : Sake Naresh

గెలుపే లక్ష్యంగా జనసేన – టిడిపి పయనం

      కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కాకినాడ లో గల కృషి పవన్ లో ఏర్పాటు చేసిన జనసేన-టిడిపి ఆత్మీయ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ టిడిపి తరఫున అధ్యక్షత వహించారు. జనసేన, టిడిపి పార్టీల నుండి కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గ్రామ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ... ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలి. ఓటర్ల జాబితాను పరిశీలించే కార్యక్రమం అదేవిధంగా రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాక్షస వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి, జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోవు రోజులలో జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికలో ప్రజాక్షేత్రంలోని సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తూ.. ఇరు పార్టీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా కార్యకర్తలకు సమస్యలు ఎదురైతే వాటిని సమన్వయం చేసుకొని పరిష్కరిస్తామని జనసేన - టిడిపి నాయకులు స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలని పంతం నానాజీ  కోరారు. కార్యక్రమంలో వీరమహిళలు, నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com