Logo
Date of Publish : 28 November 2023, 9:42 pm
Editor : Sake Naresh

జనసేన టీడీపీ జనసేన నాయకుల సమావేశం

   విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆదేశాల మేరకు, జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్  ఆధ్వర్యంలో 9వ డివిజన్ టిడిపి పార్టీ నాయకురాలు సుభద్రమ్మను స్వగృహం నందు కలిసారు. రానున్న ఎన్నికలు మరియు కొత్త ఓటర్ల నమోదు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పండు, రమణ, మౌలా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com