Search
Close this search box.
Search
Close this search box.

మత్స్యకారులకు బాసటగా జనసేన కార్యక్రమ౦

జనసేన

    ముమ్మిడివరం ( జనస్వరం ) : కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప, తాళ్లరేవు మండలం రామన్నపాలెం పలు మత్స్యకార గ్రామాలలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం పర్యటించడం జరిగింది. మత్స్యకారులకు బాసటగా జనసేన పార్టీ ఈనెల 28 వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ ఏటిమొగ గ్రామంలో గల మత్స్య శాఖ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆద్వర్యంలో జనసేన నేతలతో కలసి మత్యకార సమస్యల పరిష్కారం కోసం విజ్ఞాపన కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా మత్స్యకారులు అందరూ కలిసి రావాలని జనసేన రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు, ముమ్మిడివరం పార్టీ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన, తాళ్లరేవు, మండలాలలోని తీరప్రాంత మత్సకార గ్రామాలలో పర్యటించి మత్స్యకారులు అందరూ సంఘటితంగా ఈ కార్యక్రమానికి‌ హాజరుకావాలని, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమ్హిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way