Logo
Date of Publish : 20 February 2023, 4:21 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ “ఒక్క అవకాశం” మహా సంకల్ప యాత్ర

              అమలాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ "ఒక్క అవకాశం" మహా సంకల్ప యాత్ర.... 3వ రోజు అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లి గ్రామంలో, అంబటి వారి పేట, కేతవారిపాలెం, వింజే వారి పేట, అప్పారివారిపాలెం, బొండాల చెరువులో జరిగింది. ప్రతీంటికి అధ్యక్షుల వారి సిద్ధాంతాలను మనోగతాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలు అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేయబోయే వివిధ కార్యక్రమాలు పేద ప్రజలకు చేయబోయే మంచి మంచి పనుల గురించి వివరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేసిన మంచి పనులు ఉదాహరణ స్వభావంతో పేద కుటుంబాలకి యాక్సిడెంట్లుగా ఇబ్బంది పడిన కుటుంబాలకి మరియు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, ఉండ్రు భగవాన్ దాస్, నాయకులు వాకపల్లి వెంకటేశ్వరరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, DSN కుమార్, నల్లా వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, పోలిశెట్టి బాబులు, వీర మహిళలు తిక్క సరస్వతి, కరాటo వాణి, గుండుమోగుల లక్ష్మీ, నూకల రాజా, గట్టెం వీరు, పోలిశెట్టి మహేష్, నల్లా మూర్తి, గొకరకొండ కుమార్, రేకపల్లి మణికంఠ, నక్కా నవీన్, కొండ్రు బాబి, N. శ్రీను, పిల్లా రవి, బెండా సతీష్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com