Logo
Date of Publish : 28 January 2023, 2:54 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ పలకరింపు : జనసేన నాయకులు గునుగులు కిషోర్

      నెల్లూరు ( జనస్వరం ) : 32 వ డివిజన్ క్రియాశీలక కార్యకర్త ప్రసన్నను వారి కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని కలిసి కుటుంబ సమేతంగా ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ 2వ రోజు కార్యక్రమాన్ని సాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉందని ఈ అభిమానం ను బూతు స్థాయి దాకా తీసుకెళ్ళి గాజు గ్లాసు కు ఓటు వేసేదాకా తమ వంతు కృషి చేస్తామని, ఏ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైన జిల్లా కమిటీ తరఫున లీగల్ సెల్ తరఫున గట్టిగా నిలబడి పోరాడుతామని స్థానిక సమస్యలపై సమర శంఖం పూరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్తను కలిసి పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జనసేన పార్టీ జిల్లా గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, అమీన్, హేమంత్ యాదవ్, మౌనేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com