Logo
Date of Publish : 04 July 2022, 5:09 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వని అవ్వకు జనసేనపార్టీ పెన్షన్ ఇస్తుంది : కర్నూలు జనసేన నాయకులు

          కర్నూలు ( జనస్వరం ) : కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని P.సువర్ణమ్మ(70) కు  పెన్షన్ కి అన్ని అర్హతలు ఉన్నా కూడా పింఛను రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక జనసేన నాయకులు బాలు చొరవ తీసుకుని పెన్షన్ అందించేందుకు ఆన్ని ఆఫీసుల, అధికారుల దగ్గరకు, బడా రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. బాలు ఈ సమస్యను పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతా సురేష్ బాబు దగ్గరకు తీసుకొని వెళ్ళగా జనసేన పార్టీ తరపున ప్రభుత్వం నుంచి మీకు పింఛను వచ్చే వరకు మేము అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 2500, ముఖ్యమంత్రి తీసుకుంటున్న 1రూ జీతం కూడా కలిపి రూ 2501/- పింఛను అందిస్తామని ఆన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గంలో మొదటి పింఛను మీ నుంచే మొదలు అవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి తెలుగు రాజు, జనసేన నాయకులు మంజునాథ్, బజారి, రాంబాబు, షబ్బీర్, కృష్ణ బాబు, నగేష్, శివ, చైతన్య, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com