Logo
Date of Publish : 28 March 2023, 4:35 pm
Editor : Sake Naresh

మహిళా సాధికారత కోసం జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది : లోకం మాధవి

        నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటిరేగ మండలంలోని పేరాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న మహిళల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడిన లోకం మాధవి. ఆమె మాట్లాడుతూ మిగతా పార్టీలలా జనసేన పార్టీ హామీలు ఇచ్చి పబ్బం గడిపే పార్టీ కాదు అని ఇచ్చిన హామీని కచ్చితంగా అమలుచేసి తీరుతుందన్నారు. ఈ రోజు ప్రజలు అంటే ఎంతో గౌరవం మరియు నిబద్దత కలిగి ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ స్థాపకి కృషి చేయాలి అని అక్కడ ఉన్న ప్రజలను లోకం మాధవి  కోరారు. అలాగే జనసేన మేనిఫెస్టో లో మహిళల కోసం వారి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలని వారికి తెలిపారు. వారి ఊరి సమస్యలు అడుగుతుండగా అక్కడ ఉన్న మహిళ తను వితంతువు అయినా ఇప్పటికి తనకి పెన్షన్ రాలేదని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకుండా పోయింది అని వాపోయారు. సమస్య విన్న మాధవి గారు ఆమె తరపున పోరాటం చేస్తాం అని భరోసా కల్పించారు. రాజకీయాలలోకి రావటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు మరియు ప్రజలకి ఈ ప్రాంతానికి మంచి చేయాలి అన్న తపనే నని ఈ సారి వచ్చే ఎన్నికల్లో జనసేన కి మద్దతు తెలియజేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com