Logo
Date of Publish : 30 December 2022, 4:08 pm
Editor : Sake Naresh

కేతనకొండ గ్రామంలో జనసేనపార్టీ రచ్చబండ

     ఇబ్రహీంపట్నం, (జనస్వరం) : మండలం కేతనకొండ గ్రామంలో జనసేనపార్టీ రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మైలవరం జనసేనపార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ జనసేన ప్రభుత్వం స్థాపిస్తే తాము చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. జనసేన రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంపొందించుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, గ్రామ జనసేన పార్టీ నాయకులు కొమ్మూరు వెంకటస్వామి, కొమ్మూరి హనుమంతరావు, కాకాల అశోక్, ప్రవీణ్, బాల, ఆశిష్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com