Logo
Date of Publish : 23 November 2025, 10:17 pm
Editor : Sake Naresh

సుదీర్ కుటుంబానికి ప్రమాద భీమా సహాయాన్ని అందించిన జనసేనపార్టీ

బొబ్బిలి, అక్టోబర్ 23, (జనస్వరం) :బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కీ.శే సుదీర్ పాము కాటు కారణంగా అకాలమరణం చెందడం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో సుదీర్ కుటుంబానికి అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ నాగబాబు తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సుదీర్ కుటుంబంతో పాటు కింతాడ కృష్ణ కుటుంబానికి కూడా ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. సుదీర్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడని, అతని సేవలు మరువలేనివని నాయకులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు చేయూత అందించడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు పాలూరు, తెర్లం మండల అధ్యక్షుడు మరడాన రవి, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి పెంట శంకర్ రావు, జనసేన కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com