Logo
Date of Publish : 22 June 2023, 7:42 am
Editor : Sake Naresh

అన్నమయ్య ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల్లో పర్యటించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్

      రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య ప్రాజెక్ట్ వరద బాధిత ప్రాంతాల్లో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, స్థానికులతో కలిసి అక్కడ ప్రాంతాల్లో పర్యటించి ఆయన మాట్లాడుతూ వరద తాకిడికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో దెబ్బతిని ప్రమాదానికి గురై 2 సంవత్సరాల కాలం కావస్తోంది. అప్పట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లోనే ప్రభుత్వం తరపున వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక నెలలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి భాదితులకు నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు పూర్తి అవ్విపోయి 2వ నెల జరుగుతున్న అరకొర ఇళ్ళ నిర్మాణ పనులు చేస్తూ ప్రజలకు మాయ మాటలు చెప్తూ, పబ్లిసిటీ పెంచుకుంటున్నారు తప్ప అక్కడ పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వెంటనే అన్ని రకాలుగా అక్కడి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని జనసేనపార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com