Logo
Date of Publish : 31 October 2022, 2:47 pm
Editor : Sake Naresh

సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం సమావేశం

    నరసరావుపేట, (జనస్వరం) : జనసేనపార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేనపార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలలో తీసుకెళ్లడానికి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు గురించి చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒత్తిడి పెంచి వాటిని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందిస్తామని తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేనపార్టీ నేతృత్వంలో సయ్యద్ జలాని ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై నరసరావుపేట నియోజకవర్గ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల సోమశంకర్, నాగ్, భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ నాయకులు, వేములయ్య, సాయి, పుల్లారావు, శ్యామ్, మహిమ, మని, ఆనంద్ తదితరులు  పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com