Logo
Date of Publish : 05 July 2023, 4:31 pm
Editor : Sake Naresh

మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో 85వ రోజుకి చేరుకున్న జనం కోసమే జనసేన పాదయాత్ర

        మదనపల్లి ( జనస్వరం ) : మై ఫోర్స్ మహేష్ గారు గత 85 రోజులుగా బికేపల్లి నందు ఇంటి ఇంటికి పాదయాత్రగా వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్ర కాలనీలో 85వ రోజు జనం కోసమే జనసేన పాదయాత్ర కొనసాగించారు. ఓ అంగవికలుడు ఈ వైయస్సార్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయాలు చుట్టూ తిరిగిన తమకు "వైయస్సార్ పెన్షన్" గాని,  "వైయస్సార్ ఇల్లు" గాని కేటాయించలేదని వాపోయాడు. తనకు బాసటగా నిలిచి ఇల్లు పెన్షన్ వచ్చేవరకు జనసేన తరఫున పోరాటం చేస్తామని తెలియచేస్తున్నానని మై ఫోర్స్ మహేష్ తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com