Logo
Date of Publish : 15 May 2023, 5:02 pm
Editor : Sake Naresh

మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో 65వ రోజు ” జనం కోసమే జనసేన పాదయాత్ర “

         మదనపల్లి ( జనస్వరం ) : జనం కోసమే జనసేన పాదయాత్ర 65వ రోజు మదనపల్లి నియోజకవర్గంలోని కొండా మరి పల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో గత 65 రోజుల నుంచి జనం కోసమే జనసేన పేరుతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి లక్ష్యంగా ఈ కార్యక్రమం గత 65 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని కాశిరావుపేట దగ్గర నుంచి మదనపల్లి రూరల్ మండలం మొత్తం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలోని సమస్యలు వెలిగితే సమస్యలపై పోరాడి ప్రజల తరఫున పోరాటమే లక్ష్యంగా తలపెట్టినటువంటి ఈ పాదయాత్ర ఈరోజుతో 65 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండా మరిపల్లిలో ప్రజల ఆదరాభిమానాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సల్మాన్ చంటి, సునీత, షబ్బీర్, పవన్, దామోదర్, రమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com