Logo
Date of Publish : 05 April 2023, 11:56 am
Editor : Sake Naresh

డాక్టర్ బాబు జగ్జీవన్ రాం గారికి నివాళులు అర్పించిన జనసేన నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు

          నూజీవీడు ( జనస్వరం ) : నియోజకవర్గ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామ పరిధిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 115 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.; నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు స్థానిక యువతతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జగ్జీవన్ రాం గారు కుల నిర్మూల కోసం ఆయన చేసిన కృషి,రాజకీయ ప్రస్థానం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు తో పాటు గ్రామ బాబు జగ్జీవన్ రాం కమిటీ సభ్యులు అముదాల సర్వేశ్వర రావు, ఆముదాల నోబుల్ ,ఆముదాల దేవదానం, ఆముదాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com