Logo
Date of Publish : 21 November 2022, 2:34 pm
Editor : Sake Naresh

ఎచ్చెర్ల నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న జనసేన సమీకరణ

          ఎచ్చెర్ల ( జనస్వరం ) : వచ్చే ఎన్నికలలో ఎచ్చర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా నిరంతరం నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలపై పోరాడుతూ, సేవా కార్యక్రమంలో ముందుంటున్నారు జనసేన నాయకురాలు కాంతిశ్రీ. జన సైనికులకు  తోడుగా ఉంటూ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ, నియోజవర్గంలో కేడర్ ను ఉత్సాహంపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆత్మీయ కలయిక, డొక్కా సీతమ్మ గారి వనభోజన కార్యక్రమం నిన్న బెజ్జిపురంలో 2000 వేల మందితో నిర్వహించారు. వనభోజనాలు పూర్తయిన తర్వాత బెజ్జిపురం జంక్షన్ నుంచి ఎచ్చెర్ల వరకు భారీ ర్యాలీ జనసైనికులతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ , కాబోయే ఎచ్చెర్ల నియోజకవర్గం MLA కాంత్రిశ్రీ అమ్మ అంటూ నినాదాలు జనసైనికులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా, విశ్వక్సేన్, కొచ్చర్ల జనసేన సర్పంచ్ బసవ గోవింద్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com