Logo
Date of Publish : 01 October 2022, 4:13 pm
Editor : Sake Naresh

జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులతో సమావేశం

          పార్వతీపురం ( జనస్వరం ) : 12వ రోజు గిరి సేన జనసేన - జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులు తో సమావేశం వీరఘట్టం మండలంలో, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గిరిసేన జనసేన - జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సహకారంతో, ప్రతి ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది.. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, గాజు గ్లాస్ గుర్తు - జనసేన పార్టీని  బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని మత్స. పుండరీకం, జనసేన జాని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు జనసేన కార్యకర్తలు, గోపాల్, సుమన్, అమల, వినోద్, సాయి, ప్రణీత్, కృష్ణ, నాగరాజు, మక్క బాబ్జి సంతు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com