హైదరబాద్ ( జనస్వరం ) : కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కార్మికులకు అల్పాహారం మరియు టిఫిన్ బాక్స్ ల పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగేంద్ర, తెలంగాణ వీర మహిళ కావ్య, ముంతాజ్ మరియు జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, తుమ్మల మోహన్, మహేష్, నాగరాజు, ఠాగూర్, సుదర్శన్, రాము, సాంబయ్య, వీరు, సునీల్, నరేష్, నాగూర్ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com