ఆముదాలవలస ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ మిల్ జంక్షన్ నుంచి అరసవల్లి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ కూన రవికుమార్ పిలుపు మేరకు జనసేన పార్టీ జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావు, గేదెల చైతన్య, భూపతి అర్జున్, గురుప్రసాద్, దన్నాన్న చిరంజీవి,UP. రాజు, గోవింద్, సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, ఆమదాలవలస నాయకులు కొంచాడ సూర్య, పైడి దనుంజేయ, వీరఘట్టపు బాల మురళి, తోట అప్పలరాజు, మురపాక రాజశేఖర్,గంగు కోటిష్, సాయి, శ్రీనివాస్,కరుణ సాగర్,పవన్, రాంబాబు, కోటేష్, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com