బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన పార్టీ జనసేవ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి గ్రామం, దాడితల్లి కాలనీకి చెందిన గలగట్ల రవి గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు సంచన గంగాధర్, గొల్లపల్లి జనసైనికులు రవి గారి కుటుంబానికి 10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఎటువంటి సమయంలోనైనా జనసైనికులు మీకు అండగా ఉంటారని భరోసా కల్పించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com