Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికునికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

      బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన పార్టీ జనసేవ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి గ్రామం, దాడితల్లి కాలనీకి చెందిన గలగట్ల రవి గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు సంచన గంగాధర్,  గొల్లపల్లి జనసైనికులు రవి గారి కుటుంబానికి 10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.  ఎటువంటి సమయంలోనైనా జనసైనికులు మీకు అండగా ఉంటారని భరోసా కల్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way