Logo
Date of Publish : 12 September 2023, 9:46 pm
Editor : Sake Naresh

మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

        శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గం కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరాజ్ సతీష్ ప్రమాదవశత్తు మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులకు భరోసా నింపడం కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా మండల అధ్యక్షులు అందరూ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్లలో ధైర్యం నింపారు. పార్టీ ఎప్పుడూ కూడా మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని చెప్పి వారి కుటుంబానికి 30000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com