Logo
Date of Publish : 04 March 2023, 4:06 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

   ఆలూరు ( జనస్వరం ) : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిరుమన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ బాలమద్ది అనే జనసైనికుడు ఆరెకల్ లో పని నిమిత్తం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆదోని బైపాస్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డి కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తొలి నుంచి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన బాలమద్ది గారు మరణాన్ని చింతిస్తూ, ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి  తెర్నేకల్ వెంకప్ప గారి తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసీనా జనసైనికులు. బలమద్ది మట్టి ఖర్చులకు వెంకప్ప మరియు జనసైనికుల సహకారంతో 15,000/- వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే బాలమద్ది కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అరవింద్, బడేసబ్, వినోద్ మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com