Logo
Date of Publish : 29 September 2022, 3:26 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

            అమలాపురం ( జనస్వరం ) : నల్లమిల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు గొకరకొండ ఆనంద్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెండా శ్రీకాంత్ గారు లింగోలు పండు గారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిమిత్తం 10,000 వేల రూపాయలు ఆనంద్ కి అందజేయడం జరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ నిమిత్తం 45 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేయగా ఇప్పుడు 10,000 అందజేయగా మిగిలిన మొత్తాన్ని పార్టీ నాయకులతో మాట్లాడి ఆపరేషన్ సమయానికి అందజేస్తామని లింగోలు పండు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమవరప్పాడు ఉపసర్పంచ్ కిరణ్,  వాకపల్లి వెంకటేశ్వరావు, జనుపల్లి ఎంపిటిసి సభ్యులు పోలిశెట్టి చిన్ని, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నల్లా సత్తిబాబు, గొకరకొండ కుమార్, కురచా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com