Logo
Date of Publish : 19 January 2024, 10:30 pm
Editor : Sake Naresh

కువైట్ లో ఇరుక్కుపోయిన జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

    న్యూస్ ( జనస్వరం ) : కడపజిల్లాకు చెందిన జనసైనికుడు షైక్.గౌస్ భాష గత 8నెలల క్రితం కువైట్ కు వచ్చి ఒక కువైటి ఇంట్లో పనిచేస్తున్నాడు. కానీ ఆ కువైట్ వ్యక్తం అతనికి గత 6నెలలుగా జీతం ఇవ్వకుండా, చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ కువైట్ సభ్యులు యర్రంశెట్టి హరిబాబురాయల్ చలించి అతను పడుతున్న బాధలు తెలుసుకుని తోటి జనసైనికులకు తెలపడం జరిగింది. వారు స్పందించి తోటి జనసైనికుడి కష్టం మన కష్టంగా భావించి అతనికి కావాల్సిన ఇండియాకు టికెట్, ఇంటికి చేరేవరకు ఖర్చులకు మొత్తం సమకూర్చడం జరిగింది. ఇందుకు సహకరించిన జనసేనపార్టీ కువైట్ సభ్యులు యర్రంశెట్టి.హరిబాబురాయల్, గ్రందే ప్రసాద్ రాయల్, శంకర్ కుంచా, షైక్అలీ, గంటా రమేష్ రాయల్, బల్లెపల్లి,  శ్రీను రాయల్, మోడెం చిరంజీవి, చింతం మురళి లకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎవరికీ ఏ కష్టం వచ్చిన జనసైనికులుమైన మేము వారికి తోడుంటామని, సహాయం చేస్తామని కువైట్ సభ్యులు తెలపడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com