Logo
Date of Publish : 13 February 2023, 3:58 pm
Editor : Sake Naresh

గాయపడిన జనసైనికునికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

        ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం మదనాపురం గ్రామానికి చెందిన గొర్లె. గోవిందా రావు ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు.ఆయనకి జనసేన పార్టీ తరుపున పాలవలస. యశస్వి గారు (పార్టీ PAC సభ్యులు), ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మరియు గ్రామ జన సైనికులు సమక్షంలో గాయపడిన కార్యకర్త కుటుంబానికి పాత్రుని. పాపారావు ఆర్థిక సాయంగా అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్జ కొల్లివలస ఎంపీటీసీ అంపిలి విక్రమ్, కొల్ల జయరాం, అనంత్ కుమార్, అప్పలరాజు,రాంబాబు మౌళి, తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com