Logo
Date of Publish : 08 July 2022, 3:42 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో కాలు విరిగిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

       పాయకరావుపేట  ( జనస్వరం ) : చీడికాడ మండలంలో చుక్కపల్లి గ్రామంలో యాక్సిడెంట్ కారణంగా పెంటకోట రమణకు కాలు విరిగింది. చుక్కపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు మజ్జి కృష్ణ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ యువ నాయకులు రాయపురెడ్డి కృష్ణ చేతుల మీదుగా 13000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిడికాడ మండల సీనియర్ నాయకులు జీవి మూర్తి, మూర్రీశ్వరరావు, బోయపాటి ప్రసాద్, గుమ్మడి సంతోష్ బలరాం అర్జున్ ఇతర మండల మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com