Logo
Date of Publish : 22 July 2022, 3:40 pm
Editor : Sake Naresh

అకాల మరణం చెందిన జనసైనికుడి కుటుంబానికి రూ.32000 ఆర్థిక సహాయాన్నిఅందించిన జనసేన నాయకులు

             చీపురుపల్లి ( జనస్వరం ) : మెరకముడిదాంలో రేగిడి రాము జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొద్దిరోజులు క్రితం అకాల మరణం చెందారు. స్థానిక జనసేన నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధర్యాన్ని ఇచ్చారు. జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ జనసేన సైనికులు అందరూ కలిసి NRI లు  కలసి ఇచ్చిన సహాయం 32000వేలు చెక్కును రేగిడి లక్ష్మణ బంటుపల్లి శంకరరావు మరియు స్థానిక జడ్పీటీసీ కాండిడిట్ సాసుబిల్లి రామునాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ కుటంబానికి అందచేయ్యడం జరిగింది. వారి ఇద్దరు పిల్లలకు సరిపడా చదువు నిమిత్తం పుస్తకాలు కిట్టును అందచేయ్యడం జరిగింది. అంతేకాకుండా పిల్లల చదువు పూర్తి అయినంతవరకు పుస్తకాలను పూర్తిగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిగ తవిటినాయుడు, సిగ రమణ, చీపురుపల్లి కిరణ్ కుమార్, దేబార్కి మోహన్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com