Logo
Date of Publish : 10 May 2022, 2:53 pm
Editor : Sake Naresh

వైసిపి నాయకులకు మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జన సేన నాయకులు

        నెల్లూరు ( జనస్వరం ) :  షేక్ మహబూబ్ మస్తాన్ గారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు గత కొన్ని రోజులుగా దమ్ముంటే సింగల్ గా పోటీ చేయాలని జనసేన పార్టీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఎలక్షన్స్ లో టి‌ఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకొని ఎలా గెలిచాడో గుర్తించుకోవాలన్నారు. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డిదమ్మున్న నాయకులు కాదా అని ప్రశ్నించారు. మా అధ్యక్షులు ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ఉంటుంది తప్ప తన స్వలాభం కోసం ఎప్పుడు చూసుకునే వ్యక్తి కాదని అన్నారు. అలాగే 30 కోట్లు రూపాయల రాష్ట్రంలో మూడు వేల మంది రైతులకు రైతు భరోసా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కౌలు రైతులకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారన్నారు. వైసీపీ నాయకులకు మంత్రులకు కీలక పాత్ర పోషించిచున నాయకులరా  మా అధ్యక్షులను  విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com