Logo
Date of Publish : 14 July 2023, 10:50 pm
Editor : Sake Naresh

మృతి చెందిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

    కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం, ఎరడికెర గ్రామానికి చెందిన "మొండి అరుణ్ కుమార్" జనసేన పార్టీ నాయకుడు 3 రోజుల క్రింద రైలు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించి, మీకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం ఫోన్లో అనంతపురం ATP జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు  TC వరుణ్  & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఫోన్లో మాట్లాడుతూ జనసేన పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. త్వరలోనే మిమ్మల్ని వచ్చి కలుస్తామని అరుణ్ కుమార్ వాళ్ళ అమ్మగారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ వర్తించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, జాయింట్ సెక్రెటరీ, బాల్యం రాజేష్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, బ్రహ్మసముద్రం మండలం ప్రధాన కార్యదర్శులు రాయుడు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, జనసేన వీర మహిళ షేక్ తార, జాకీర్, ముక్కన్న, విశ్వనాధ్, శివ, రమేష్, వెంకటేష్, తిప్పేరుద్ర, గోవిందు, ధనంజయ, రాజేష్, గిరీష్, ఎర్రిస్వామి, శివరుద్ర, నితిన్, శాంతి, గోపీచంద్, మాలింగ, జానీ, మహేష్, రాము, విజయ్, చైతన్య, నీలకంఠ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com