Logo
Date of Publish : 19 July 2023, 9:05 pm
Editor : Sake Naresh

మరణించిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

    ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ వెంగలరావు కాలనీకి చెందినటువంటి రాంసాయి అని యువకుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్  చనిపోయినటువంటి రాంసాయి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తమ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాని ఇవ్వడం జరిగింది. అనంతరం కశింవలస గ్రామంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి వాకాడ సింకయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, టౌన్ జనసైనికులు, బగాది ఫణికుమార్, గంగు కోటేష్, సాగర్, తవిటి నాయుడు, పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com