Logo
Date of Publish : 08 September 2022, 2:59 am
Editor : Sake Naresh

బైక్ ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

    ఎస్.రాయవరం, (జనస్వరం) : ఎస్. రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన జన సైనికుడు ప్రసాద్ ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానిక నాయకులు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి జనసైనికుని పరామర్శించారు. ప్రసాద్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకి అండగా ఉంటానని గెడ్డం బుజ్జి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్, రామకృష్ణ, నల్లల రత్నజీ, నల్లల రాజు, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com