Logo
Date of Publish : 23 November 2022, 5:55 pm
Editor : Sake Naresh

విద్యార్థి సాగర అప్పలరాజు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

   అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలో గల బొండం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన విద్యార్థి సాగర అప్పలరాజు జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, గత్తున్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ప్రమాదవశాత్తూ గాయపడిన విద్యార్థి కుటుంబీకులను పరామర్శించారు. ముందుగానే బాధితుడు ఇంటికెళ్లిన అనంతరం గాయపడిన బాధితుడు కనిపించకపోవడం వల్ల వివరాలు అడగగా వైద్యం కోసం విజయనగరం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com