Logo
Date of Publish : 25 December 2022, 5:50 pm
Editor : Sake Naresh

మూగ, బధిర పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నజనసేన నాయకులు వడ్లపట్ల సాయి శరత్

        దెందులూరు ( జనస్వరం ) : జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్  మూగ, బధిర చిన్నారులతో  పెదవేగి మండలంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాప కార్యాలని గ్రహించి పశ్చాత్తాపం చెందడం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు అని, అటువంటి పశ్చాత్తాపం అవసరం లేని పాపం ఎరుగుని మూగ, బధిర చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నానన్నారు. అనంతరం పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com