Logo
Date of Publish : 04 September 2023, 10:59 pm
Editor : Sake Naresh

ధర్మవరం గ్రామంలో జండా స్థూపాన్ని ఆవిష్కరించిన జనసేన నాయకులు

    కొవ్వూరు ( జనస్వరం ) : కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలోని జనసేన జండా స్థూపాన్ని కొవ్వూరు జనసేన పార్టీ ఇంచార్జ్ TV రామారావు గారు ఆవిష్కరించారు. ఆ తరువాత సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అక్రమాలను అరికట్టాలంటే కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని చెప్పారు. ఆయన చేస్తున్న ఈ మహా యుద్ధానికి మనమందరం సైనికుల్లా ఆయనతోపాటు ఉండాలని ధర్మవరం ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు, కాపవరం ఎంపీటీసీ వై సురేష్, పెనకనమట్ట ఎంపీటీసీ తాతారావు, కొవ్వూరు టౌన్ అధ్యక్షులు డేగల రాము, కొవ్వూరు పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు కే.నవ్య, కొవ్వూరు ఐటి ఇంచార్జ్ సిద్ధ మురళ, సీనియర్ నాయకులు అచ్యుతరాయుడు  మరియు జనసేనకులు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కొవ్వూరు మండలం అధ్యక్షులు సుంకర సత్తిబాబు గారు మరియు కదిమి శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com