Logo
Date of Publish : 03 October 2022, 3:30 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు

           పూతలపట్టు ( జనస్వరం ) : నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో ప్రభుత్వ పథకాలను అందడం లేదని, గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్టు చేసి 45 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. జనసైనికులకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, సియాటల్ వాషింగ్టన్ NRI బృందం మూలింటి గురు భాస్కర్, గంగిపాముల భాస్కర్, నందకిషోర్, కిరణ్ ఉజ్జిన, నవీన్ మెట్టు, కిషోర్ బొబ్బర గార్లు వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జన సైనికులకు ప్రతినిత్యం అండగా నిలుస్తూ జన సైనికులకు మనోధైర్యాన్ని నింపుతున్న సియాటల్ షింగ్టన్ ప్రవాస ఆంధ్రులకు పూతలపట్టు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, మండల అధ్యక్షులు బండారు మనోహర్, బి కుమార్, కె పురుషోత్తం, రాజశేఖర్, కోడి చంద్రయ్య, శీను మరియు నాయకులు హరీష్, త్యాగరాజులు, ప్రభాకర్, వెంకటేష్, తులసి బాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com