Search
Close this search box.
Search
Close this search box.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో జనసేన నాయకుల వినతి

జనసేన

        చీపురుపల్లి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ గరివిడిలో జరుగుతున్న మైనింగ్పై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను జనసేన నాయకులు కోరారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, కాలుష్యం వల్ల ప్రజలు అందరు ఇబ్బంది పడతారు అని చెప్పారు. ఈ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకి, కార్మికులుకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. చుట్టూ పక్కల గ్రామాలకి నాణ్యమైన రోడ్లు వేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, చీపురుపల్లి మండలం అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు, దమరసింగి ఆదినారాయణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రాము నాయుడు, ఎచ్చర్ల లక్ష్మీనాయుడు, కిరణ్, రామచంద్రరావు, సింహాచలం, ఈ కార్యక్రమంలో జనసైనికులు జనసేన నాయకులు చాలామంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way