Logo
Date of Publish : 20 September 2022, 5:20 pm
Editor : Sake Naresh

స్థానిక సమస్యలపై డా.ఎన్టీటీపీఎస్ సిఈ ని కలిసి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు

           మైలవరం ( జనస్వరం ) : కొండపల్లి మున్సిపాలిటీ మరియు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల సమస్యలపై జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల గాంధీ ఆధ్వర్యంలో డా.ఎన్టీటీపీఎస్ సిఈ అశోక్ కుమార్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ  కాలుష్య సమస్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై డా.ఎన్టీటీపీఎస్ బాధ్యతను గుర్తుచేస్తూ వినతి పత్రం అందించామన్నారు. మున్సిపాలిటీ మరియు మండలానికి రావాల్సిన CSR గ్రాంట్స్ విడుదల కొరకు, తుమ్మలపాలెంలో కాలువపై నిర్మించాల్సిన వంతెన కొరకు, బూడిద అక్రమ రవాణాని అరికట్టాలని, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, గ్రామాల్లో విదిగా మొక్కలు పెంపకం మరియు వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీమతి చింతలలక్ష్మీ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, సామల సుజాత, సామల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com