Logo
Date of Publish : 19 December 2022, 9:12 am
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కొత్తపేట జనసేన నాయకులు

        కొత్తపేట, (జనస్వరం) : కొత్తపేట మండలం గొలకోటి వారిపాలెంకు చెందిన ఇంటి శివ ( జన సైనికుడు ) ఇటీవలే చిన్న వయసులోనే అనారోగ్యంతో కాలం చేయడం, వారి ఇద్దరూ చిన్నపిల్లలతో కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో జనసేనపార్టీ తరపున ఇంటి శివ కుటుంబాన్ని తమ వంతు సహాయాన్ని అందించి ఆదుకోవాలి అన్న ఆలోచనతో గ్రామంలోని నాయకులు, కార్యకర్తలుతో పాటు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ కూడా నగదు సమీకరించి ఈ రోజు వారికి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. వారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని బండారు శ్రీనివాస్ గారు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లకోటి వారిపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, కొత్తపేట మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com