Logo
Date of Publish : 09 October 2023, 10:47 pm
Editor : Sake Naresh

టీడీపీ దీక్షకు మద్దతు పలికిన చీపురుపల్లి జనసేన నాయకులు

    చీపురుపల్లి  ( జనస్వరం ) : టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండల టీడీపీ అధ్యక్షులు భైరిపురం కెంగువ ధనుంజయ గారు గర్భం తద్ది సన్యాసినాయుడు గారి ఆధ్వర్యంలో మద్దతు పలికారు. 27వ రోజు టీడీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షకు జనసేనపార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేనపార్టీ నాయకులు. చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, గొల్లబాబు, యేసు, పైడితల్లి, నారాయణరావు, ధనుంజయ, చిరంజీవి, జనసైనికులు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com