
చీపురుపల్లి ( జనస్వరం ) : టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండల టీడీపీ అధ్యక్షులు భైరిపురం కెంగువ ధనుంజయ గారు గర్భం తద్ది సన్యాసినాయుడు గారి ఆధ్వర్యంలో మద్దతు పలికారు. 27వ రోజు టీడీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షకు జనసేనపార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేనపార్టీ నాయకులు. చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, గొల్లబాబు, యేసు, పైడితల్లి, నారాయణరావు, ధనుంజయ, చిరంజీవి, జనసైనికులు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.