Logo
Date of Publish : 08 December 2022, 4:18 pm
Editor : Sake Naresh

బి.సిల గర్జన కాదు, రాజకీయ గర్జన అని విమర్శించిన చీపురుపల్లి జనసేన నాయకులు

          చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు మాట్లాడుతూ విజయవాడ లో జయహో బి.సి సభ ఏ ఉద్దేశ్యంతో పెట్టారని ధ్వజమెత్తారు. బి.సి ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు తప్ప, ఉన్నత పదవులు ఏవరికి ఇచ్చావ్ జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. నీ కాళ్ళు కింద ఉండే పదవులు తప్ప, ఏమి నాయ్యం చేశావని నిలదీశారు.  బి.సి లకి. ఇది బి.సిల గర్జన కాదు, రాజకీయ గర్జన అని విమర్శ చేశారు. 2023 లో ఎలక్షన్ కి తొందర పడుతున్నారు కనుక మీరు బి.సి గర్జన, రాజదాని గర్జన అని నాటకలు అడుతున్నారు అని విమర్శ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డాల రామచంద్ర రాజు, దమరాసింగి ఆదినారాయణ, నాయుడు జనసేన, రమేష్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com