Logo
Date of Publish : 14 October 2022, 2:17 pm
Editor : Sake Naresh

ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

      ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంత సాగరం మండలం సోమశిల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పరామర్శించారు. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి సాయం చేస్తాం అని, పేదలకి ఎపుడు మా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవి ఉదయగిరి మాట్లాడుతూ నష్టపోయిన కౌలు రైతులకు పవన్ కల్యాణ్ లక్ష రూపాయలు 3000 మంది రైతులకి ఇస్తున్నారు అని ఇటువంటి నాయకుడుని ప్రజలు ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, మండల కార్యనిర్వాహక కార్యదర్శి సత్యాల తిరిపాలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనిల్ రాయల్, నియోజకవర్గ నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com